QPN Pickup Request
Pickup Request
అత్యవసర పరిస్థితిలో మీ ప్రస్తుత GPS స్థానాన్ని ఖచ్చితంగా నమోదు చేసి QP Network కు పంపండి.
ప్రస్తుత GPS స్థానాన్ని పొందండి
క్రింది బటన్ నొక్కి Location permission అనుమతించండి. లభించే Latitude, Longitude వివరాలు 8 decimal places గా నమోదు అవుతాయి. GPS లభించిన వెంటనే Forward బటన్ కనిపిస్తుంది.
గమనిక: decimal digits coordinate precision ను సూచిస్తాయి; నిజమైన GPS accuracy device/browser/network ఆధారంగా మారవచ్చు. లభించే accuracy (± meters) కూడా సందేశంలో పంపబడుతుంది.